Home » daughter maria vorontsova
రష్యా అధ్యక్షుడుు పుతిన్ కుమార్తె మారియ తన భర్త జోరిట్ ఫాసెన్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు కారణం యుక్రెయిన్ పై యుద్ధమే కారణమంటూ ప్రచారం జరుగుతోంది.