Home » Daughter Tatikonda Aishwarya
అమెరికాలో గన్ కల్చర్ కు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంట్లో భాగంగా అమెరికాలో మరోసారి తుపాకీ గర్ఝించింది. తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. తుపాకీ కాల్పుల్లో చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు