Home » daughter Vamika after quarantine
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మల క్వారంటైన్ ముగిసింది. ఈ సందర్భంగా కోహ్లీ భార్య అనుష్క, కుమార్తె వామికాతో కలిసి దుబాయ్లో బ్రేక్ ఫాస్ట్ చేశాడు.