Home » dauter-in-law
జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రాహుల్, సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుంటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.