Home » David Raju
Palaparthi David Raju : ఎంపీటీసీ, జెట్పీటీసి వంటి పదవులు చేపట్టి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. అనంతరం వైసీపీ ఆవిర్బావంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తిరిగి సొంతగూటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆయన.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అని భావించారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోవటంతో.. త