-
Home » David Warner creates history
David Warner creates history
బెంగళూరులో దంచికొట్టిన డేవిడ్ వార్నర్.. చరిత్రలో ఒకే ఒక్కడు.. పలు రికార్డులు బ్రేక్..
October 20, 2023 / 05:44 PM IST
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.