Home » David Warner daughter birthday
David Warner : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ రెండో కూతురు ఇండి రే వార్నర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన కూతురుకు వార్నర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను పంచుకున్నాడు. (pics credit@David Warner)