Home » Dawal Yashwanth Kumar
brutal murder : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన �