Day 14

    మరోసారి క్యాబినెట్‌తో మోడీ భేటీ.. 10 నిర్ణయాలతో రండి

    April 6, 2020 / 01:30 PM IST

    ప్రధాని మోడీ మరోసారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా క్యాబినెట్ తో భేటీ అయ్యారు. కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ ఎత్తేయడానికి మంత్రులతో ఈ మీటింగ్ నిర్వహించారు. డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సీనియర

10TV Telugu News