-
Home » Day 16
Day 16
కార్తీక మాసం.. నవంబర్ 6.. ఈ చిన్న పని చేస్తే చాలు..! అంతులేని సంపదలు, పదవులు ఖాయం..!
November 6, 2025 / 05:15 AM IST
శివాలయంలో కనిపించే ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని, రెండు శ్లోకాలు చదివితే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు.