Home » Day 3 of IND vs SA 2nd Test
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది.