-
Home » day time
day time
వీడో రకం.. పగలు మాత్రమే దొంగతనాలు చేస్తాడు, బంగారం మాత్రమే కాజేస్తాడు.. గుంటూరులో పగటి దొంగ దొరికాడు
October 10, 2020 / 11:03 AM IST
variety thief: సహజంగా దొంగతనం ఎప్పుడు చేస్తారు అంటే…దొంగతనం అలవాటు లేని వాళ్లు కూడా టక్కున చెప్పే సమాధానం రాత్రిపూట అని. ఆ సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి.. పని ఈజీగా పూర్తవుతుంది. కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ. కేవలం పగటిపూట మాత్రమే చోరీలు చేస్తాడ