Home » Dayakar Reddy Passed away
దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిసహా పలువురు సంతాపం తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.