Dayana

    వండర్ ఉమన్ 1984 ట్రైలర్: యాక్షన్ సీన్స్‌ అదరిపోయాయ్

    August 23, 2020 / 08:32 AM IST

    గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక సినిమా ‘వండర్ ఉమన్ 1984’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో డయానా ప్రిన్స్(గాల్ గాడోట్) మరియు చిరుత (క్రిస్టిన్ వీగ్) ల మధ్య యుద్ధాన్ని చూప�

10TV Telugu News