dazzles

    ఆహా అనిపిస్తున్న దుర్గం చెరువు కేబుల్ బిడ్జి

    September 3, 2020 / 08:43 AM IST

    హైదరాబాద్‌ దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం ప్�

10TV Telugu News