dazzling jewellery

    ఒక ఉంగరంలో 7,801 వజ్రాలు.. హైదరాబాదీ గిన్నీస్ వరల్డ్ రికార్డు!

    October 25, 2020 / 07:00 PM IST

    7,801 diamonds in Ring : ఒక్క ఉంగరంలో 7,801 వ‌జ్రాలు పొందుపరిచి భారత నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు. జ్యుయలరీ వ్యాపారుల్లో అందరికి సుపరిచితుడు కూడా. ఆయనే.. Hallmark Jewellers వ్యవస్థాపకులు కొట్టి శ్రీకాంత్ (Kotti Srikanth) ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ పేరుతో ఈ ఉంగరాన�

10TV Telugu News