Home » DCGI approval
బీఏ5 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు రష్యా స్పుత్నిక్-V వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ 2/3వ దశ క్లినికల్ హ్యుమన్ ట్రయల్స్‌కు ఇండియాలో అనుమతి లభించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొర�