Home » DCGI-approved
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచిన భారత్.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా mRNA సాంకేతికతో దేశీయంగా రూపొందించింది.
మహమ్మారితో యుద్ధంలో గొప్ప విజయం దిశగా భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. ‘కరోనా’ వైరస్‌కి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా మొదటి- రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీ