DCW Delhi

    ఛీ..ఛీ..ఢిల్లీ మెట్రోలో యువతి ఎదుట..

    February 13, 2020 / 09:55 PM IST

    ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెట్రో ఎక్కిన యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఊహించని ఘటనతో ఆమె షాక్‌కు గురయ్యింది. యువకుడు చేసిన నీచమైన పనికి ఆమె తేరుకోలేకపోయింది. అసహ్యమైన ఘటనను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. వరుస ట్వీ�

10TV Telugu News