-
Home » DD
DD
మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?
March 30, 2019 / 09:03 AM IST
మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉందా? మీరు అకౌంట్ లావాదేవీల కోసం sbi ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీకు తెలియకుండానే బ్యాంకు మీపై చార్జీలు విధిస్తుందని ఎప్పుడైనా గమనించారా?