Home » DDC ELECTION
BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,178 మంది అభ్యర్తులు డీడీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. �