Home » DDCF case
డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.