Home » DDMA
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా 1247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.
దేశంలో మళ్లీ కోవిడ్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. కోవిడ్ ఆంక్షలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతూ వస్తున్న సమయంలో..మళ్లీ కరోనా కేసుల విజృంభణతో మళ్లీ కర్ఫ్యూ కాలం మొదలయ్యింది.
యుమునా నది మినహా...సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.