Home » dead boady
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి తర్వాత కనిపించకుండా పోయిన యువతి రైలు పట్టాలపై శవమై కనిపించింది. అసలేం జరిగింది..