Home » Dead Body In Water Tank
తాగునీరు తేడాగా ఉండడంతో ప్రజలు వాటర్ సప్లయ్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు.
హైదరాబాద్ లో జలమండలి వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి..