Home » dead mother
ఏ జీవైనా తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. తమ పిల్లలకు చిన్న గాయమైన తల్లి విలవిలలాడుతోంది.
Heartbreaking incident in Suryapeta : చావు.. పుట్టుకలంటే తెలియని తనం.. తల్లి చనిపోయింది కూడా తెలియనంత చిన్నతనం.. తన తల్లి చనిపోలేదు.. బతికే ఉందనుకునేంత పసితనం. సూర్యాపేటలో ఓ హృదయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టించింది. తన తల్లి చనిపోయిందని కూడా తెలియని ఆ చిన్నారి.. అక్�