deadlifts

    ఒక్కడే 501కేజీలు ఎత్తి వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు

    May 4, 2020 / 12:29 AM IST

    డెడ్ లిఫ్ట్ ఎత్తడంలో టాప్ లో నిలవడమే కాకుండా వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు. Game of Thrones యాక్టర్ Hafthor Bjornsson శనివారం పాల్గొన్న ఈవెంట్లో 501కేజీల(1104 పౌండ్లు) డెడ్ లిఫ్ట్‌ను ఎత్తి పడేశాడు. 2018 స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయిన Bjornsson అతని స్వస్థలంలోని థార్స్ పవర్ జిమ్ లో ఈ �

10TV Telugu News