Home » Deadly Combination
దక్షణాదిలో మరో క్రేజీ కాంబినేషన్ సినిమా మొదలు కాబోతుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో విక్రమ్.
హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక్క హిట్ పడితే చాలు.. కలిసొచ్చిన కాంబినేషన్ అని అదే కాంబినేషన్ అని మళ్లీ రిపీట్ చేస్తారు. అలాంటిది హ్యాట్రిక్ హిట్ కొట్టి అఖండమైన సక్సెస్ సాధిస్తే..