-
Home » deadly venom
deadly venom
viral video : పాములతో వ్యక్తి చలగాటం.. వణుకు పుట్టించిన వీడియో
July 22, 2023 / 02:19 PM IST
పాముల్ని చూడగానే భయపడిపోతాం. అలాంటిది వాటిని పట్టుకునే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదకరమే. పాములను పడుతున్న ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.