Home » deaf actress
నటి అభినయ తన అభినయంతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు. హీరో విశాల్‌తో అభినయ పెళ్లంటూ ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అసలు ప్రేమ, పెళ్లి గురించి అభినయ ఏం చెప్పింది?