Home » deafening sounds
cyberabad cp warns vehicle owners: హైదరాబాద్ లో వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామన్నారు. పద్ధతిగా నడుచుకోకపోతే చిప్పకూడు తినిపిస్తామన్నారు. అయితే ఈ వార్నింగ్ అంద�