Home » Deafness
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.