Home » dealhi border
Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020) మరొకరు ప్రాణాలు కోల్పోయారు.