Home » Deals of the Week
Best Tech Deals of the Week : మోటోరోలా ఎడ్జ్ 50ప్రో లాంచ్ ధర రూ.31,999 నుంచి తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 29,999కు అందిస్తోంది. ఈ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5కె పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.