Home » Death Certificates
కోవిడ్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
Death Certificates: విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ డెత్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ జారీ జాప్యంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ 10టీవీ వారి బాధను బయటపెట్టింది. ఛానెల్ ప్రసారమైన అంశంపై సీఎహ్ఓహెచ్ గీతాభాయ్ రెస్పాండ్ అయ్యారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధ�