Home » Death Of A Gold Smuggler
PM Imran Khan Mourning The Death Of A Gold Smuggler : అతడో గోల్డ్ కింగ్ స్మగ్లర్.. మిలియనీర్.. బంగారం వ్యాపారి.. పరోపకారి కూడా. పాకిస్తాన్లో బంగారం అక్రమ రవాణాతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. అతడే ప్రముఖ పారిశామ్రికవేత్త సేథ్ అబిద్ హుస్సేన్ (85).. జనవరి 8న మృతిచెందాడు.