Death Warant

    నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?

    March 20, 2020 / 12:45 AM IST

    2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది? 2012 డిసెంబర్

10TV Telugu News