Home » DEATHS 0.3
ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్ల�