Home » Debashis Ghosh
జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్ గురించి తల్లి సర్మిస్తా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. జేఎన్‌యూలో విద్యార్థుల ఫీజుల పెంపు, పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 2020, జనవరి 05వ త�