Home » Debit card holders
Debit Card Insurance : మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డుకు బీమా కవరేజ్ ఉంటుందని తెలుసా? డెబిట్ కార్డ్ బీమా, అర్హత ప్రమాణాలు, ఎలా క్లెయిమ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.
డెబిట్ కార్డుదారులకు శుభవార్త. డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్తున్నారా? ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీల