Home » Dec 13
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఛార్జీలు అమాంతం పెరిగిపోన్నాయి. డిసెంబర్ 13 నుంచి 50శాతం అదనంగా వసూలు చేయాలని డిసైడ్ అయిపోయింది. సంవత్సర ప్లాన్ పై ధరను పెంచనున్నట్లు క్లారిటీ వచ్చేసింది