Home » Dec 6
టెలికాం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన జియో నెట్ వర్క్.. తక్కువ కాలంలోనే ఎక్కువ కస్టమర్లను తెచ్చుకుంది. అతి తక్కువ ధరకే వాయిస్ కాల్స్ డేటా ఇవ్వడంతో ప్రతీ ఇంట్లో ఒక జియో ఫోన్ నంబర్ ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నెట్ వాడకంలో కూడా జీయో వచ్చిన తర్వా