-
Home » deceased ancestors
deceased ancestors
Pitru Paksha 2021 : మంగళవారం నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం
September 19, 2021 / 12:54 PM IST
భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం నుంచి (21-09-21 నుండి 6-10-21)పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.