December 13th

    వెంకీమామ సడెన్ సర్‌ప్రైజ్: ముందుగానే మామా అల్లుళ్ల సందడి

    December 3, 2019 / 05:53 AM IST

    రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్యలు రీల్ లైఫ్‌లో అవే పాత్రలలో నటిస్తున్న సినిమా ‘వెంకి మామ’. ఆర్మీ మేజర్‌గా నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ రైస్ మిల్స్ ఓనర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. రవితేజతో ‘పవర్’, పవన్ కళ్�

10TV Telugu News