Home » December 14
భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించ�