Home » December 17th
నల్గొండలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దుపై విచారణ ముగిసింది. నల్గొండ జిల్లా కోర్టు 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. ప