December 27th

    ఆయేషా మీరా కేసు..12 సంవత్సరాలు : 27న సత్యాగ్రహం

    December 24, 2019 / 09:25 AM IST

    ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ

10TV Telugu News