Home » December Month
హాజీపూర్ వరుస హత్య కేసులో విచారణ ముగిసింది. ఫోరెన్సిక్ రిపోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పోలీసులు అందచేశారు. సెల్ టవర్ లోకేషన్, కీలక సాక్ష్యాలను అందచేశారు. మొత్తం రెండు నెలల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. 300 మంది సాక్షులను వాంగ�
మొబైల్ కాల్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయ�