Home » December Quota
భక్తులు దళారులను నమ్మొద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్, లేదా యాప్ లోనే దర్శన, సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను