Home » DECENTRALIZATION BILL
బిల్లుకు డెడ్లైన్ ఎప్పుడు..?
తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులపై తానేమీ మాట్లాడనని తెలిపారు.
ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప